విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

809చూసినవారు
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ
మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ గుర్రాల రవి విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులను (యూనిఫాం) బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత మరియు ఉపాధ్యాయులు కె. మహదేవ రెడ్డి, వనిత, శరభరాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్