నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లి మండలం పరిధిలోని అంగోతు తండా గ్రామ పంచాయతీలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అంగోతు పవన్ నాయక్, కొండ మల్లెపల్లి ఎస్సై భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ సక్రి-బిక్య నాయక్, వార్డ్ మెంబెర్ శ్రీనాథ్, సుజాత, మోతి, రతన్ నాయక్, సునీత, మంగత, రామవత్ కృష్ణ నాయక్ పాల్గొన్నారు.