ఆర్ధిక సహాయం అందించిన మాజీ శాసనసభ్యులు

1514చూసినవారు
ఆర్ధిక సహాయం అందించిన మాజీ శాసనసభ్యులు
మాడుగుల పల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన స్టానిక మాజీ సర్పంచ్ సింగం శివ, చిన్నాయిన సింగం అంజయ్య కుటుంబ సభ్యులను శుక్రవారం నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించి తమ సానుభూతిని తెలియచేసారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తక్షణ సహాయంగా 10, 000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. త్వరలోనే పార్టీ ఇన్సరెన్స్ 2 లక్షల రూపాయలు అందచేస్తామని తెలియచేసారు.

ట్యాగ్స్ :