గుట్టపై విత్తనాలు చల్లిన గాంధీనగర్ యువకులు

61చూసినవారు
గుట్టపై విత్తనాలు చల్లిన గాంధీనగర్ యువకులు
మిర్యాలగూడకు చెందిన గాంధీనగర్ యువకులు వనజీవి రామయ్య స్ఫూర్తితో లక్ష విత్తనాలు సేకరించారు. సేకరించిన విత్తనాలను మట్టితో కలిపి బాల్స్ గా చేసి వర్షాలు ఇప్పుడు పడుతుండడంతో గుట్టల్లో వివిధ ప్రాంతాల్లో చల్లుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 30 వేలకు పైగా విత్తనాలు చల్లారు. హరిత గృహ ప్రభావం తగ్గించడమే ధ్యేయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్