నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో గురువారం ఉదయం 9: 20 అయిన స్కూల్ టీచర్స్ గేట్ తాళం తీయలేదు. దీంతో స్కూల్ కి వచ్చిన విద్యార్థులు గేట్ తీయకపోవడంతో గోడ దూకి స్కూల్‌కు వెళ్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.