గిరిజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలు విడుదల

67చూసినవారు
గిరిజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలు విడుదల
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 5, 6 తేదీల్లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మిర్యాలగూడ స్థానిక గౌడ్ జూనియర్ కళాశాలలో తెలంగాణ గిరిజన సంఘం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు శ్రీను నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన సమస్యల గురించి పట్టించుకుని పరిష్కరించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్