విద్యుత్ ఏడికి ఘన సన్మానం

806చూసినవారు
విద్యుత్ ఏడికి ఘన సన్మానం
మిర్యాలగూడ డివిజన్ విద్యుత్తు శాఖ కార్యాలయానికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన విద్యుత్ ఎడి కోడిరెక్క రవిని కార్యాలయంలో శుక్రవారం మిర్యాలగూడ డివిజన్ ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ ప్రధానకార్యదర్శి కొత్తపల్లి బాబురావు, ఎస్సి ఉద్యోగుల సంక్షేమసంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో సన్మానించి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :