త్రిపురారం: డిప్యూటీ కలెక్టర్ కోట అయ్యప్ప స్వామి ఇరుముడిలో పాండునాయక్ స్వామి

57చూసినవారు
త్రిపురారం: డిప్యూటీ కలెక్టర్ కోట అయ్యప్ప స్వామి ఇరుముడిలో పాండునాయక్ స్వామి
మహాబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వాంకుడోత్ కోట నాయక్ అయ్యప్ప స్వామి ఇరుముడి దీక్ష యాత్ర కార్యక్రమం బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం మండలం పరిధిలోని మాటూరు గ్రామ పంచాయతీ పరిధి చౌల్ల తండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాంకుడోత్ పాండు నాయక్ స్వామి పాల్గొని స్వామి వారికి పత్యేక అభిషేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్