కరెంట్ షాక్ తో మహిళ మృతి

6073చూసినవారు
కరెంట్ షాక్ తో మహిళ మృతి
మిర్యాలగూడలో కరెంట్ షాక్ తో శనివారం మహిళ మృతి చెందింది. సుందర్ నగర్ కు చెందిన ఎంకమ్మకు కరెంట్ షాక్ తగలడంతో స్పాట్ లోనే ఆమె చనిపోయింది. ఈ ఘటనలో ఆమెను కాపాడటానికి వెళ్లిన మరో మహిళ ఆలకుంట్ల రమాదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్