స్టడీ హాల్ కి ఫ్యాన్లు లైట్ల అందజేత

64చూసినవారు
స్టడీ హాల్ కి ఫ్యాన్లు లైట్ల అందజేత
నకిరేకల్ పట్టణంలోని వాసవి కళాశాలలో గత 440 రోజులుగా నిర్విరామంగా వాసవి ఫౌండేషన్, లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు ఉచిత స్టడీ హాల్ నిర్వహిస్తున్నారు. ఉద్యోగార్థుల సౌకర్యార్థం మాజీ సర్పంచ్ పన్నాల రాఘవరెడ్డి, రంగమ్మ వారి మనవరాలు పన్నాల వర్శిత పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సాయంత్రం స్టడీ హాల్ కి రెండు ఫ్యాన్లు, 3 లైట్లు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్