మాజీ ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన మర్రిగూడ నాయకులు

1871చూసినవారు
మాజీ ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన మర్రిగూడ నాయకులు
మర్రిగూడ మండల బీజేపీ సీనియర్ నాయకులు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ ను పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి బిజెపి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. నాపై మీకున్న అభిమానం నేను మరువలేను అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్