తెలంగాణ పిల్లలు ప్రాణాలు వదులుకుంటుంటే చలించి సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం అన్నారు. మునుగోడు పట్టణ కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గ్రామీణాభివృద్ధి సంస్థ మీణాభివృద్ధి సంస్థ - సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.