మర్రిగూడ మండల దామెర భీమనపల్ల గ్రామంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశానికి బిజెపి మర్రిగూడ మండల అధ్యక్షులు పాత్లావత్ రాజేంద్ర నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన బూత్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. బూత్ అధ్యక్షులుగా రాజు, రమేష్, చిలువేరు ధర్మేష్, చెక్క నరసింహను ఎన్నుకున్నారు.