నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో విద్యుత్ నిర్లక్ష్యం వల్ల పాడి గేదె మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పెండ్యాల లక్ష్మారావు కు చెందిన 50వేల ఖరీదైన గేదె మృతి చెందిందని అన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు.