బాధితులకు ఆర్థిక సహాయం అందచేసిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్

1549చూసినవారు
బాధితులకు ఆర్థిక సహాయం అందచేసిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్
నల్గొండ జిల్లా నిడమనూరుకి చెందిన నేలపట్ల కొండల్ గత వారం రోజుల క్రితం బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరగటంతో నిమ్స్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ తరపున మంగళవారం రూ.20, 200 సహాయం గా అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్