మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బ్రాహ్మణ వెల్లంల నివాసి

53చూసినవారు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బ్రాహ్మణ వెల్లంల నివాసి
నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన చిరుమర్తి గోపాల్ చంద్రమ్మ దంపతుల కుమారుడు చిరుమర్తి వెంకటేశం సోమవారం టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో ప్రభుత్వ జేఎల్ ఉద్యోగం సాధించాడు. గతంలో పంచాయతీ సెక్రటరీ సాధించి, ప్రస్తుతం గురుకుల జేఎల్ గా కొనసాగుతున్నాడు. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల పలువురు అతన్ని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్