నకిరేకల్ మండలంలో బిజేపి లో చేరికలు

778చూసినవారు
నకిరేకల్ మండలంలో బిజేపి లో చేరికలు
నకిరేకల్ మండలంలోని నరసింహపురం గ్రామంలో 10 మంది యువకులు మరియు సీనియర్లు వివిధ పార్టీల నుండి బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నాడు చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పాలనను చూసి ఆకర్షితులై బిజేపి లోకి చెరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి, గురుగుంట్ల సాయన్న, మండల ప్రధాన కార్యదర్శి బుడిగే సైదులు, మండల ఉపాధ్యక్షులు చిట్టి మల్ల శంకర్, మాల నరేషరెడ్డి, నకిరేకల్ టౌన్ కన్వీనర్ చెవుగొని నాగయ్య, జిల్లా నాయకులు బ్రహ్మ దేవర రవిశంకర్, గర్రె మురళి, మార్త నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్