రైతు కార్మిక వ్యతిరేక విధానాల్ని రద్దు చేయాలి

50చూసినవారు
రైతు కార్మిక వ్యతిరేక విధానాల్ని రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు నశించాలని రైతులకు మద్దతు ధర, కార్మిక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రైవేటికరణ నిలుపుదల చేయాలనీ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండ్ చేశారు.
సీఐటీయూ పొన్న అంజయ్య, గుడుగుంట్ల రామక్రిష్ణ, తవిటి వెంకటమ్మ, పొడిచేటి సులోచన, కంకణాల శోభ, మేడి శ్రీను, తండు నాగేష్, గణేష్ రైతు వ్యవసాయ కూలీలు, అఖిలపక్షo సభ్యులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్