చలో తుక్కుగూడ

888చూసినవారు
చలో తుక్కుగూడ
నకిరేకల్ మండలం నుండి బయలుదేరిన భాజపా నాయకులు అమీషా రాకను స్వాగతం పలుకుతూ నకిరేకల్ మండలం నుండి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తుక్కుగూడ బయలుదేరినారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బుడిగె సైదులు మాట్లాడుతూ.. వచ్చే 2023 ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వమేనని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్