నల్గొండ క్లాక్ టవర్ వద్ద డబల్ బెడ్ రూముల కొరకై ధర్నా

503చూసినవారు
నల్గొండ క్లాక్ టవర్ వద్ద డబల్ బెడ్ రూముల కొరకై ధర్నా
భారతీయ జనత రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో అర్వులైన పేదలందరికి డబుల్ బెదురూమ్ ఇల్లు మంజూరు చేయాలని నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరిగిన ధర్నాలో నకిరేకల్ బిజెపి జిల్లా కార్యదర్శి మండల వెంకన్న, మండల అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బుడిగే సైదులు, సీనియర్ నాయకులు గర్రె మురళీమోహన్, చెవూగోని నాగయ్య పాల్గొన్నారు. పేదలకు ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారని అన్నారు.

సంబంధిత పోస్ట్