ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ

245చూసినవారు
ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ
కట్టంగూరు మండలంలో గురువారం ఉచితంగా గొర్రెలకు మేకలకు మరియు పశువులకు ఉచితంగా నటల నివారణ మందు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కట్టంగూరు మండలంలోని ఎర్రసానిగూడెం గ్రామంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రసానిగూడెం సర్పంచ్ సిలిగి వినోద శేఖర్ రెడ్డి మరియు వెటర్నరీ అసిస్టెంట్ సుంకరబోయిన సైదమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్