చిట్యాలలో: మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చు

66చూసినవారు
చిట్యాలలో: మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చు
చిట్యాలలో బుధవారం జరిగిన ఐద్వా మండల మహాసభకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల పై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలను, హత్యలను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు కనీసం పౌష్టికాహారం అందించక పోవడం వల్ల రక్తహీనతతో చనిపోతున్నారని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్