భారతీయ జనతా పార్టీ నకిరేకల్లో మండల సమావేశం

1721చూసినవారు
భారతీయ జనతా పార్టీ నకిరేకల్లో మండల సమావేశం
బీజేపీ నకిరేకల్ మండల అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ. కిషన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మండల నాయకులు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్