పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి -ఎమ్మెల్యే వేముల

82చూసినవారు
పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి -ఎమ్మెల్యే వేముల
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు అనారోగ్యంతో బాధపడి చికిత్సపొంది ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన 214 మంది లభ్దిదారులకు మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం 72 లక్షల రూపాయల చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you