ప్రజాగోష బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్

771చూసినవారు
ప్రజాగోష బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్
భాజాపా నకిరేకల్ మండల శాఖ ఆధ్వర్యంలో చందంపల్లి శక్తి కేంద్ర ఇన్చార్జి బుడిగే సైదులు ఆధ్వర్యంలో ప్రజాగోష బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు డాక్టర్ నాగ వర్షిత్ రెడ్డి గారు. మాట్లాడుతూ నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు భూత్ స్థాయిలోకి చేరాలని అదేవిధంగా చందంపల్లికి సంబంధించిన చందంపల్లి స్టేజి నుండి ఊర్లోకి వచ్చే రోడ్డును మరమ్మతులు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సేపురి రవీందర్ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ మండల అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి b. j. k. m. గుడుగుంట్ల సాయన్న గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండేటి శ్రీను పాలడుగు నాగేశ్ sc మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గంజి గోవర్ధన్ మండల ప్రధాన కార్యదర్శి పసునూరి సైదులు యువ మోర్చాఅధ్యక్షుడు కొల్లు శివశంకర్ ఆయుష్మాన్ భారత్ ఇన్చార్జి నడికుడి నవీన్ భూత అధ్యక్షులు పాలడుగు రమేష్ బింగి పరమేష్ శనిగారపు రవి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్