శ్రీ శ్రీ శ్రీ గంగా దేవమ్మ జాతర ఆహ్వాన పత్రిక

478చూసినవారు
శ్రీ శ్రీ శ్రీ గంగా దేవమ్మ జాతర ఆహ్వాన పత్రిక
శుక్రవారం కట్టంగూరు: వివరాల్లో కెళ్తో కట్టంగూరు మండలంలోని గ్రామంలో గల గంగ దేవమ్మ గుడి నిర్మాణంలో భాగంగా మే 14,15 ఆదివారం మరియు సోమవారము గంగ దేవమ్మ జాతర మరియు 16, 17 వ తారీకు ఆకు మంచమ్మ బోనం మరియు నెలవారం చేయుటకు యాదవ సంఘం సభ్యులు నిశ్చయించినారు. జాతరకు భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మరియు అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించాల్సిందిగా యాదవ సంఘం తరఫున కమిటీ మెంబర్స్ కోరడం జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్