తడిసిన వడ్లు వెంటనే కొనాలి

573చూసినవారు
తడిసిన వడ్లు వెంటనే  కొనాలి
నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్ ను కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చలమల సీతారాంరెడ్డి గురువారం సందర్శించారు. తడిసిన వడ్లను వెంటనే కొనాలని. డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాయన్న మండల అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బుడిగ సైదులు ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా డాకయ్య తాటికొండ రామ్మూర్తి రాములు భూత్ అధ్యక్షులు పాలడుగు రమేష్ చనగాని సైదులు మరియు రైతులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్