ఎస్సీ వర్గీకరణ తీర్పు అమలు చేయాలని సీఎంను కలిసిన ఎమ్మెల్యే

52చూసినవారు
ఎస్సీ వర్గీకరణ తీర్పు అమలు చేయాలని సీఎంను కలిసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మంత్రి దామోదర రాజనరసింహలతో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మోత్కుపల్లి నర్సింహులు, పసునూరి దయాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్