బిజెపి సీనియర్ నాయకుడికి సన్మానం

1080చూసినవారు
బిజెపి సీనియర్ నాయకుడికి సన్మానం
నకిరేకల్ పట్టణంలో బిజెపి సీనియర్ నేత డాక్టర్ పాల్వాయి భాస్కర్ రావుకి జిల్లా కన్వీనర్ పదవి వచ్చిన సందర్భంగా నకిరేకల్ మండల పార్టీ అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం అంజయ్య ఆరోగ్యం క్షీణించి కోలుకుంటుండగా వారిని పరామర్శించి వారికి డాక్టర్ భాస్కర రావు మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజాపా మండల పార్టీ అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి, గుడుగుంట్ల సాయన్న, జిల్లా నాయకులు బ్రహ్మ దేవర రవిశంకర్, చ్గొని నాగయ్య, మార్తా నాగయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్