బొమ్మలరామరం సోలిపేట ప్రాథమిక పాఠశాలలో బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు బోనం ఎత్తుకోగా..విద్యార్థులు నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధ, ఉపాద్యాయుడు రమేష్, వాలేంటరీలు మమత, పాఠశాల సిబ్బంది చిత్తమ్మ, అండాలు, గ్రామస్థులు మోటూరి వేకటేశం, రాజేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.