చెరువుపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం

1534చూసినవారు
చెరువుపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం
మాడుగులపళ్లి మండలం చెరువుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదివారం గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ, కొత్త మేనిపిస్టో వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కారు గుర్తుకి ఓటు వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్