అభ్యర్థులకు డైట్‌లో సర్టిఫికెట్‌ పరిశీలన

70చూసినవారు
అభ్యర్థులకు డైట్‌లో సర్టిఫికెట్‌ పరిశీలన
డీఎస్సీ 2024 ఫలితాలల్లో 1: 3లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం ఈ నెల 5 వరకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రోడ్డులోని డైట్‌లో నిర్వహిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల మొబైల్‌, మెయిల్‌కు పంపిన సమాచారం ఆధారంగా సబ్జెక్టు వారీగా జాబితాలను https: //tgdsc. aptonline. in/tgdscలో ఉంచినట్లు పేర్కొన్నారు. 10 గంటంల నుంచి ఐదింటి వరకు సర్టిఫికెట్లను పరిశీలన చేస్తారని తెలిపారు.