కట్టంగూరు: కాంగ్రెస్ పార్టీ నాయకుల హోలీ సంబరాలు

65చూసినవారు
కట్టంగూరు: కాంగ్రెస్ పార్టీ నాయకుల హోలీ సంబరాలు
నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలం భాస్కర్లబాయి గ్రామ పరిధిలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్