నల్గొండ: మైనార్టీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

60చూసినవారు
రంజాన్ పర్వదిన సందర్భంగా ప్రార్థనలు జరుగు ఈద్గ వద్ద పాల్గొన్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఈద్గా కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్ డి ఓ అశోక్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులుతదితరులు పాల్గొన్నారు.