ఉపాధి హామీ చట్టం కింద ఈ ఏడాది మార్చి 21 నాటికి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు రావలసిన బకాయి రూ.26 వేల కోట్లు. అందులో ఆంధ్రప్రదేశకు రావలసిన బకాయి రూ.2,030 కోట్లు కాగా, తెలంగాణకు రూ.577.89 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తంలో కార్మికుల వేతనాల కింద రూ.1,5277.0 కోట్లు, సామాగ్రి, పాలనాపరమైన ఖర్చుల కింద రూ.10,820.23 కోట్లు ఇవ్వాల్సివుంది.