నల్గొండ జిల్లా నిడమనూరు మండలం రాజన్న గూడెం గ్రామంలో వెనిగండ్ల పిఏసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలుచివరి గింజ వరకూ కొంటాం చేస్తామన్నారు.