Oct 19, 2024, 14:10 IST/
రూ.15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ?: KTR
Oct 19, 2024, 14:10 IST
రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారని KTR విమర్శించారు. 'కేసీఆర్ ₹10వేలు ముష్టి వేస్తున్నాడు.. మేము ₹15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ? పేదల కడపు కొట్టి ₹లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయా? రైతులకు ఎకరానికి ₹7500 ఇచ్చేందుకు పైసలు లేవా? ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ముట్టడిస్తాం' అని హెచ్చరించారు.