రిటైర్డ్ అయిన రైల్వే ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు

61చూసినవారు
రిటైర్డ్ అయిన రైల్వే ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పలు జోన్లలో ఉన్న 25వేల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. రైల్వే శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఆ రిటైర్డ్ ఉద్యోగుల వయసు 65 ఏళ్ల లోపు ఉండాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్