నన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు: బండి సంజయ్ (వీడియో)

75చూసినవారు
TG: బీఆర్ఎస్ భారీ కుట్ర పన్నిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ నాయకులు చెలగాటం ఆడాలని చూశారని మండిపడ్డారు. తమ ర్యాలీలోకి చొరబడి విధ్వంసం చేసే కుట్రపన్నారని తెలిపారు. ఆ ర్యాలీలో పాల్గొన్న తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, ఆ ర్యాలీ నుంచి తనను పంపించేందుకు మాత్రమే ప్రయత్నించారని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్