మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్‌కి సీఎం చంద్రబాబు

74చూసినవారు
మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్‌కి సీఎం చంద్రబాబు
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్' సీజన్ 4.. ఈ నెల 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ నాలుగో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటి ఎపిసోడ్ గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ షోలో సందడి చేసారు. ఇప్పుడు సీఎం అయ్యాక మరోసారి వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్