సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో వర్షం వస్తే నడవడానికి చాలా ఇబ్బందికరంగా రోడ్లు తయారయ్యాయి. నాగటోళ్ల బజార్ దారిలో ఎన్నో సంవత్సరాల నుండి ఈ దారిని పట్టించుకునే నాథుడు లేడు. ఇకనైనా అధికారులు వెంటనే ఈ దారికి సిసి రోడ్లు వేసి మోక్షం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.