తిప్పర్తి: ట్రాక్టర్ కింద పడి రైతు మృతి
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినీగూడెంకి చెందిన రైతు మెడిశెట్టి జనార్దన్ బుధవారం తన ట్రాక్టర్ ముందు లైట్స్ చెక్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియజేయడం జరిగింది. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.