గాంధీలో ఏం జరుగుతుంది?: రఘునందన్ రావు

56చూసినవారు
గాంధీలో ఏం జరుగుతుంది?: రఘునందన్ రావు
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు 'X' వేదికగా మండిపడ్డారు. ఆస్పత్రిలో మూలకుపడ్డ యంత్రాలు. ఐపీ, ఓపి విభాగాలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న రోగులు. X-ray తీయించుకోవడానికి 2,3 రోజులు పడిగాపులు పడాల్సిన దయనీయమైన దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య దోరానికి నిదర్శనం గాంధీ ఆస్పత్రి పరిస్థితి. ఆరోగ్య శాఖ పనితీరు ఇదేనా? దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్