తిరుమలగిరి: పార్థివదేహానికి నివాళులు అర్పించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్లు గ్రామ వాస్తవ్యులు బద్దిగం వీరారెడ్డి అనారోగ్యంతో మరణించటం జరిగింది. నాగార్జునసాగర్ నియోజకవర్గ సేవా ప్రధాత బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆదివారం వారి నివాసంలో వారి మృతికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.