AP: రబీ సీజన్ కు సంబంధించి యూరియా, ఎరువులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం నుంచి 22 లక్షల టన్నుల యూరియా వచ్చిందన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ఎరువు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి, కేంద్రమంత్రికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.