పవన్ కళ్యాణ్ నా అచీవ్‌మెంట్: చిరంజీవి (వీడియో)

62చూసినవారు
పవన్ కళ్యాణ్ నా అచీవ్‌మెంట్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆప్త ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఆదివారం నిర్వహించిన ‘క్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌-2025’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. "పవన్ కళ్యాణ్ నా అచీవ్‌మెంట్. రామ్ చరణ్ నా అచీవ్‌మెంట్. మా కుటుంబంలో ఉన్న బిడ్డలు అందరూ నా అచీవ్‌మెంట్. వారందరిని చూస్తుంటే ఇది కదా నేను సాధించింది అని అనిపిస్తుంది." అని చిరు అన్నారు.

సంబంధిత పోస్ట్