Oct 17, 2024, 04:10 ISTత్రిపురారం: గుర్తుతెలియని మృతదేహం లభ్యంOct 17, 2024, 04:10 ISTనల్గొండ జిల్లా త్రిపురారం మండలం గంటారావు క్యాంపులోల గుర్తుతెలియని వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని గమనించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.స్టోరీ మొత్తం చదవండి
నల్గొండ జిల్లాత్రిపురారం: నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ Oct 07, 2024, 01:10 IST
Oct 19, 2024, 06:10 IST/ఆటోలో మహిళపై సామూహిక అత్యాచారంOct 19, 2024, 06:10 ISTTG: నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో మహిళను ఎక్కించుకుని తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారం చేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. శనివారం ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.