త్రిపురారం: నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్

61చూసినవారు
త్రిపురారం: నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్
త్రిపురారం మండలం పరిధిలోని వయా రూఫ్లా తండా గ్రామ పంచాయతీ పరిధి కూన్య తండా గ్రామానికి చెందిన ధనావత్ బాబు నాయక్ - నిఖిత దంపతులు వివాహ మహోత్సవ కార్యక్రమానికి గ్రామ పంచాయతీకి చెందిన సామాజిక సేవకులు. ఎస్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఫౌండర్ ధనావత్ రఘు నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటుగా ఫౌండేషన్ బృందం సభ్యులు క్రిష్ణ నాయక్, గోవిందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్