కార్గిల్ యుద్ధంలో అసమాన పరాక్రమాలను ప్రదర్శించి భారత భూమిని ఆక్రమించేందుకు యత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని పతనం చేసి, దేశ సరిహద్దులో మన త్రివర్ణ పతాకాన్ని విజయకేతనంగా ఎగరవేసిన భరతమాత వీర పుత్రులకు "కార్గిల్ విజయ్ దివస్" పురస్కరించుకొని శుక్రవారం త్రిపురారం మండల కేంద్రంలో జనగణమన ఉత్సవ కమిటీ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.