షాపుల్లో నేమ్‌ప్లేట్లు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

72చూసినవారు
షాపుల్లో నేమ్‌ప్లేట్లు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. తినుబండారాల దుకాణాల ముందు యజమానులు నేమ్ ప్లేట్లను ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధించింది. ప్రస్తుతం కన్వారియా యాత్ర జరుగుతోంది. వారు ప్రయాణించే మార్గంలో ముస్లిములను టార్గెట్ చేసుకుని, నేమ్ ప్లేట్ల ఆదేశాలను ప్రభుత్వాలు ఇచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. చివరికి ఈ ఆదేశాలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

సంబంధిత పోస్ట్